ఇంటింటికి గులాబీ సైన్యం ప్రచారం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో 27 మరియు28 బూతుకు సంబంధించిన ప్రభుత్వ విప్ ప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపు కోసం గులాబీ సైన్యం ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రకటించిన మ్యాని పోస్టులను ప్రజలకు వివరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ రావుల శీను నాగేష్ ఏర్ప నాగేష్ గ్రామ యూత్ ప్రెసిడెంట్ కుషేలుడు సతీష్ లెనిన్ దిలీప్ బాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!