
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు మండలంలోని మండపల్లి గ్రామంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ అన్న బాలరాజు గౌడ్ ఇటీవలమరణించగా అలాగే ఇంద్ర నగర్ కాలనీలో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు అనంతరం మండలంలో జరుగుతున్న ప్రచారంలో పాల్గొని కార్యకర్తలను కలిసి ఉత్తేజ పరుస్తూ రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కెసిఆర్ అని ముందు ముందు ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని కార్యకర్తల ఉద్దేశించి అన్నారుఈ సందర్భంగా మండలంలోని గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు