గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని
మైలారం మల్లన్న గుట్ట పై మైలారం గ్రామ మహాదిగ కుల సంఘ నాయకులు ,సభ్యులు అయినా మేము మా కుల ఇలవేల్పు అయినా ఆది జాంబవ మహారాజ్ గారి ఆలయ నిర్మాణం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ మహా దిగ సంఘం పెద్దమనుషులు బెక్కం శంకర్ ,మరుపట్ల రాములు దౌడు రమేష్ ,దౌడు రవికాంత్, కండె రవి ముత్యాల సంపత్, కండే చంద్రమౌళి, కండే సదయ్య దాసరపు సాంబయ్య దౌడు బాబు తంగేళ్ల రాజు గుర్రం సంజీవ ,కండే కుమార్, ఓరుగంటి ప్రవీణ్ తంగేళ్ల రాజు , తంగేళ్ల సంజయ్ గుర్రం ప్రశాంత్, బొచ్చు క్రాంతి కుమార్, శ్రావణ్ శ్రీకరన్ సిద్దు, కార్తీక్ ,గౌతమ్ మాత మహారాణులు చిలువేరు సారమ్మ , బొచ్చు ప్రమీల, దౌడు రమ, దౌడు లింగమ్మ, గుర్రం లక్ష్మి కండే సంధ్య దాసరి సమ్మక్క, మూకిడి రేణుక ,కండే పద్మ ,ముత్యాల అనూష, ముత్యాల సంధ్య ,గుర్రం రూప దౌడు దినేషా ,కండె జ్ఞానేశ్వరి, కీర్తన, సాత్విక తదితరులు పాల్గొన్నారు