చేర్యాల నేటిధాత్రి
చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో భవాని రుద్రేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శ్రీ భవాని శరన్నవరోత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజలు తొమ్మిది రోజులు జరిపిన తర్వాత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి అమ్మవారి పసుపు కుంకుమ ప్రసాదం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉళ్లేంగల ఏకానందం, అందజేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల ఏఎంసీ డైరెక్టర్ తాటికొండ సదానందం, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజు, గ్రామ రైతు కోఆర్డినేటర్ పుప్పాల మహేందర్, మాజీ ఎంపీటీసీ తాటికొండ వేణుగోపాల్, గ్రామ యూత్ అధ్యక్షుడు శనిగరం రమేష్, వార్డ్ మెంబర్ రణం ప్రశాంత్, సీనియర్ నాయకుడు కలువాలా రాజిరెడ్డి, గోనపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు