నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నుండి 85 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరిక.
తెలంగాణ రాష్ట్రము మరింత అభివృద్ధి కావాలన్నా నీరుపేద దళిత బహుజనులు
నర్సంపేట నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపల్ 16వ వార్డు నుండి స్థానిక వార్డ్ కౌన్సిలర్ వేల్పుగొండ పద్మరాజు ఆధ్వర్యంలో 85 కుటుంబాలు నేడు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఏస్ లో చేరినారు.వీరిని పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేసిన 16వ వార్డు కౌన్సిలర్ వేల్పుగొండ పద్మ రాజు, మరియు నర్సంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు కార్యదర్శులు, క్లస్టర్ బాధ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.