బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావ్ పల్లి గ్రామం లో సోమవారం ఉదయం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చెయ్యడం జరిగినది, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూరుగుల నందయ్య , ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య , జెడ్పీటీసి కత్తెరపాక ఉమా కొండయ్య, ఉప సర్పంచ్ మల్లయ్య, వార్డ్ సభ్యులు , సెక్రెటరీ షబానా , గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.