
– అధ్యక్షుడిగా ఆకుల నరేష్ గౌడ్,గౌరవ అధ్యక్షుడిగా గుడాల శ్రీనివాస్ గౌడ్
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల పట్టణంలోని గౌడ యువజన సంఘం నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ఆకుల నరేష్ గౌడ్,గౌరవ అధ్యక్షుడిగా గుడాల శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షుడిగా నెరెళ్ళ నరేష్ గౌడ్,కోశాధికారిగా బొంగోని అవినాష్ గౌడ్,ప్రధాన కార్యదర్శిగా బుడిగే శ్రీనివాస్ గౌడ్,కార్యదర్శిగా ఇల్లిటం పెంటయ్య గౌడ్,ప్రధాన సలహాదారులుగా కొరుకొప్పుల సిద్ధార్థ్ గౌడ్,నరిగే దుర్గాప్రసాద్ గౌడ్,బురగోని నరేష్ గౌడ్,బొంగొని రమేష్ గౌడ్,బబ్బురి దినేష్ గౌడ్,ఆకుల భాను గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ గౌడ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ వారి అభివృద్ధి కోసం పాటుపడతామని తెలిపారు.