
స్టేషన్ ఘనపూర్: జనగాం నేటిధాత్రి
ఘనపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో శుక్రవారం రోజు జనగాం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు స్టేషన్ ఘనపూర్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మహిళలకు కానుకగా పంపిన బతుకమ్మ చీరలను గ్రామ మహిళలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొన్న రజిత ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కనుకం గణేష్ . మహిళలు బిఆర్ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ అన్నెపు ఐలయ్య బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చేపూరి ప్రభాకర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్ బిఆర్ఎస్ నాయకులు ఆకుల నరసింగం సిరికొండ రమణ చారి మాదారపు సందీప్ కరోబార్ చిరంజీవి ముప్పిడి వెంకటేష్ చేపూరి రమేష్ జక్కుల మహేష్
తదితరులు పాల్గొన్నారు.