మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ కవిత

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అసోసియేట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ బోధిస్తున్న డా ఏ కవిత పదోన్నతి పై రెగ్యులర్ ప్రిన్సిపల్ గా నియమితులై శుక్ర వారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు
గతంలో డా,ఏ కవిత రాష్ట్ర స్థాయీ జిల్లా స్థాయి ఉత్తమ అధ్యాపకులు గా
తెలంగాణ ప్రభత్వం చే అవార్డ్ లు అందుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ర్థులు శ్రద్ధ గా చదివి ఉన్నత స్థాయి కి ఎదగాలని సూచించారు రెగ్యులర్ ప్రిన్సిపల్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన డా,ఏ కవిత కు అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!