సుజాతనగర్ లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతులు మీదుగా 769 మందికి గృహలక్ష్మి కాలనీ పట్టాల పంపిణీ 20 గ్రామ పంచాయతీలకు క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ సీతంపేట గ్రామ నిరుపేదలకు ఇంటి స్థలాలు లేని పేదలకు పట్టాల పంపిణీ డ్వాక్రా మండల కమిటీ కు ట్రాక్టర్ పంపిణీ చేసిన. వనమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
సుజాతనగర్ సెంటర్ లో మన నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు.వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మండలంలోని గృహలక్ష్మి లబ్ధిదారులు 769 మంది కు పట్టాల పంపిణీ మరియు మండలంలోని 20 గ్రామపంచాయతీలో క్రీడాకారులకు ఆట ఆడుకునే కిట్లు సీతంపేట గత ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వ భూముల గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ మరియు సుజాతనగర్ డాక్రామండల సమైక్యవారికి
ట్రాక్టర్ పంపిణీ చేశారు మరియు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదింటి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలోని పంపిణీ చేసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నానని ఇప్పటికే మండలంలో వందలాది కోట్ల రూపాయలతోఎన్నో అభివృద్ధి పనులను చేశామని ప్రియతమ నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని అందరూ మీ గ్రామాల అభివృద్ధి కోసం మీ అభివృద్ధి కోసం ప్రజలందరి అభివృద్ధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం బిఆర్ఎస్ పార్టీని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యంగ్ డైనమిక్ లీడర్.వనమా రాఘవేందర్ రావు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు. కొత్తగూడెం ఆర్డిఓ . శిరీష. కొత్తగూడెం డి.ఎస్.పి. అబ్దుల్ రెహమాన్. లక్ష్మీదేవి పల్లి సి ఐ .పెద్దన్న కుమార్ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు ఎంపీపీ.భూక్యా విజయలక్ష్మి. ఎమ్మార్వో శిరీష ఎండిఓ తలకు వెంకటలక్ష్మి ఎస్ ఐ సోమేశ్ కుమార్ ఏపీఎం మీరాభి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెద్ద మల్ల నరేందర్ ప్రసాద్ బి ఆర్ ఎస్. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ నాయక్ ఎంపీటీసీలు మూ డ్ గణేష్ పెద్ద మల్ల శోభారాణి బత్తుల మానస మండల కో ఆప్షన్ నెంబర్ ఎస్ కే మీరాబి మరియు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు డాక్రా ఈవోలు గ్రామ పంచాయతీల సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు