
కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:-
నిరుపేద కుటుంబానికి స్థానికసర్పంచ్ స్వర్ణలతభాగ్యరాజ్
దినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన స్వర్ణలతభాగ్యరాజు దంపతులు
మానవత్వపు చిరునామాగా నిలుస్తున్న యువనేత
చేగుంటమండల వ్యాప్తంగా అపన్నహస్తం
యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మరణించిన విషయం తెలుసుకొని స్థానిక సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన చిట్టమైన లాలయ్య దినకర్మకు గ్రామప్రజల ఆశీర్వాదంతో చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ .ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.