నేటిదాత్రి మంచిర్యాల ప్రతినిధి:
ఊరు నస్పూర్ గ్రామం నుండి గోదావరి నది వరకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 78 లక్షల నిదులు మంజూరు చేయించడానికి ఎంతో కృషి చేసి నస్పూర్ గ్రామ ప్రజల దశాబ్దాల కోరికను నెరవేర్చిన మన ఎమ్మెల్యే దివాకర్ రావు కు నస్పూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అంతే కాకుండా రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో దివాకర్ ని ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు శపతం చేశారు 10 వార్డ్ లోని వినూత్న కాలనీ లో రూ.85 లక్షలతో బ్రిడ్జ్ రూ.30 లక్షలతో సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఓమెక్స్ కాలనీ వద్ద 20 లక్షలతో తీసి రోడ్డు కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు బి ఆర్ స్ నాయకులు పాల్గొన్నారు