వనపర్తి నేటిదాత్రి:
హైదరాబాదులో జరిగే వైశ్య మహా గర్జనకు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలి వెళ్లారు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ రాజయ్య ప్రధాన కార్యదర్శి దా చా లక్ష్మీనారాయణ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాముని నీలేష్ పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ శ్రీవాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు వై వెంకటేష్ వజ్రాల సాయిబాబా సి పండరయ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ అన్ని మండలాల అధ్యక్షులు ఆర్య వైశ్యులు వెళ్లారు
వైశ్య గర్జనకు తరలిన వనపర్తి ఆర్యవైశ్యులు
