
గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన భారతరాష్ట్ర సమితి నాయకులు సోమవారం బిఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో గంగారం బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈర్ప సూరయ్య.మండల ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి సర్పంచ్ ఇస్లావత్ బాలకృష్ణ.మండల నాయకులు బోడ శంకర్. గ్రామ కమిటీ అధ్యక్షులు అజ్మిరా రాము.గుగులోత్ రాజు.ఇస్లావత్ బిక్షపతి.భూక్యా దేవేందర్.బాలు.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.