# జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు సారధ్యం లో గులాబీ జెండా తోనే నేను ఇంచర్ల సర్పంచ్ మోరే రాజయ్య
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు మేడారం జాతర రివ్యూ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రులు కాన్వాయ్ ఆపాల్సి ఉండగా జవాహర్ నగర్ ఎర్రి గట్టమ్మ దగ్గర భద్రత కారణాల దృష్ట్యా మంత్రిగారి కానువాయి ని ఎర్రి గట్టమ్మ వద్ద ఆపలేకపోయామని దానికి కారణాలను ప్రశ్నించిన ఇంచర్ల సర్పంచ్ మోరి రాజయ్య కు ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ బాబు వారికి వివరించారు దానికి సంతృప్తి చెందిన మోరే రాజయ్య మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ నాకు పర్యటన సమాచారం ఉంది నేను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న ములుగు జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ మరియు ములుగు జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతక్క బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు గారి సారధ్యంలో పని చేస్తానని ఇంచర్ల సర్పంచ్ మోరే రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని మీడియా ఛానళ్లు పని కట్టుకొని నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపించాయి మీడియా సోదరులకు,పార్టీ నాయకులు, ప్రజలకు దయుంచి విజ్ఞప్తి చేస్తూ చెప్పే విషయం నేను బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తూ సేవ చేస్తానని రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.