ఓదెల పెద్దపెల్లి జిల్లా నేటిధాత్రి:-
ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం నూతన గీత కార్మిక సంఘం ఏర్పడగా వారిని గౌడ సంఘం నాయకులు, ఎగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎగొలపు సదయ్య గౌడ్ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీరిసెటి శ్రీనివాస్ గౌడ్,మాచర్ల రమేష్ గౌడ్,నల్లగోని వెంకటేష్ గౌడ్,మాచర్ల సదానందం గౌడ్,మల్లయ్య గౌడ్,రవీందర్ గౌడ్,సీరిసెటి విరస్వామి గౌడ్,రమేష్ గౌడ్,రవి గౌడ్,తిరుపతి గౌడ్,స్వామి గౌడ్,మాచర్ల రాజేశం గౌడ్,శాయిలు గౌడ్, శంకర్ గౌడ్,రాజకుమార్ గౌడ్,రెడ్డి ప్రభాకర్ గౌడ్,మాచర్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.