భారత జాగృతి నాయకులు వెంకట్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మట్టి గణపతులను వాడాలని పర్యావరణాన్ని కాపాడాలని మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం మరియు పర్యావరణాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశోక్ గారు, పూజారి శ్రీనివాస్ గారు, ముదిగిరి మల్లేష్ గారు హాజరైనారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి భారత జాగృతి పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధి అంద సదానందం గారు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగేలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని నిషేధించి మట్టి గణపతిని వాడాలని వారు సూచించడం జరిగింది ఈ సందర్భంగా అందరూ కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారత జాగృతి జిల్లా నాయకులు బొగ్గుల సాయి కృష్ణ గారు జిల్లా నాయకులు ప్రతాప్ గారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు గారు దాసరి శ్రీనివాస్ గారు చంద్రయ్య గారు భారత జాగృతి యువ నాయకులు హరికాంత్ రెడ్డి లక్ష్మణ్ సుధాకర్ రెడ్డి మనీ సాయి ,విక్రమ్ ,పార్ధు , రాఘవ రెడ్డి, నరసయ్య ,రామాంజనం సతీష్, రాజు ,రామ్మూర్తి శ్రీను, ఉపేందర్ ,అశోక్, రమేష్ విక్రాంత్, రాజ్ కుమార్, సంతోష్, మధు, సుధన్, నాగరాజు, ప్రవీ ణ్ తదితరులు పాల్గొన్నారు