కడియం కు మద్దతు తెలుపుతున్న ప్రజలు

కుల మతాలకతీతంగా కడియం శ్రీహరికి శుభాకాంక్షలు

ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కడియం ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న వైనం

మహిళలు సిఏలు వివోలు మర్యాదపూర్వకంగా కలుస్తూ

 


స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో ఉన్న ఎమ్మెల్యే జాబితా ప్రకటించిన అప్పటినుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరు ప్రకటించినప్పటి నుండి నియోజకవర్గ ప్రజలు గ్రామ గ్రామం కదులుతున్నాయి ఎన్ని కుట్రలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా మేము మీ తోడు ఉంటామంటూ కులాలకు అతీతంగా మతాలకతీతంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని కలుస్తూ మద్దతు తెలుపుతున్న మద్దతుదారులు ప్రత్యేకంగా కలుస్తూ కడియం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందులో భాగంగా బుధవారం రోజు వివిధ మండలాల నుండి గ్రామాల నుండి ప్రజలు ముఖ్య నాయకులు మహిళలు పెద్ద ఎత్తున కడియం శ్రీహరిని తన నివాసములు కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసి పూర్తి మద్దతుతో మేము ఇస్తున్నామని చెప్పుతున్న ప్రజలు

కడియం ను కలిసిన విఏలు
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ని వి ఏ లు అధ్యక్షులు రాలు లలిత భాగ్య మంజుల స్వరూప లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

గుడి వంశీదర్ రెడ్డి ఆద్వర్యంలో లింగాల ఘనపూర్

స్టేషన్ ఘన్పూర్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యం.ఎల్.సి కడియం శ్రీహరిని సి.ఎం కె.సి.ఆర్ ప్రకటించిన సందర్భంగా తమ మద్దతును తెలుపుతు లింగాల ఘనపూర్ మండలం జెడ్.పి.టి.సి గుడి వంశీదర్ రెడ్డి ఆద్వర్యంలో నెల్లుట్ల ఇతర గ్రామముల ఎం.పి.టి.సి, సర్పంచ్, గ్రామ స్థాయి అధ్యక్షులు ఇతర బి.అర్.ఎస్ కార్యకర్తలు శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు

రాంబాబు ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలం

స్టేషన్ ఘన్పూర్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యం.ఎల్.సి కడియం శ్రీహరి ని సి.ఎం కె.సి.ఆర్ ప్రకటించిన సందర్భంగా ప్రతి ఊరు ఊరు కదిలి కడియం శ్రీహరి కి తమ మద్దతును తెలుపుతూ అందులో భాగంగానే నేడు రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామ మాజీ ఎంపిటిసి, గ్రామ పార్టీ అధ్యక్షులు కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్థులు శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *