రాష్ట్ర సగర సంఘం ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ సగర భగీరథ ఆత్మగౌరవ భవన్ వెల్ఫేర్ ట్రస్ట్ నూతన చైర్మన్ గా అస్కాని మారుతి సాగర్ నియమితులయ్యారు.
తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ట్రస్టు కమిటీని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ట్రస్ట్ కమిటీ వివరాలను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ప్రకటించారు. చైర్మన్ గా అస్కాని మారుతి సగర, మేనేజింగ్ ట్రస్టీలుగా ఆర్. బి. ఆంజనేయులు సగర, ముత్యాల హరికిషన్ సగర, బంగారు నరసింహ సగర, క్యాసానిపల్లె రామ్ సగర, హరీష్ కుమార్ సగర, వైస్ చైర్మన్ లుగా పాలకొండ ప్రణీలు చందర్ సగర, మోడల తిరుపతయ్య సగర, మోడల రవి సగర, పెద్ద బుద్ధుల సతీష్ సగర, మోడల పురుషోత్తం సగర, ప్రధాన కార్యదర్శిగా గౌరక్క సత్యం సగర, సంయుక్త కార్యదర్శులుగా మందాడి ఉదయ్ సగర, అస్కాని వెంకట స్వామి సగర, రేకబు మురళీకృష్ణ సగర, మోడల ఆంజనేయులు సగర, కట్ట రాఘవేంద్రరావు సగర, శన్ చెట్టి విజయేందర్ సగర, కోశాధికారిగా దుంపల సమ్మయ్య సగర, సంయుక్త కోశాధికారిగా ఏరుకొండ ప్రసాద్ సగర, ట్రస్టీలుగా మాదంశెట్టి కృష్ణ సగర, ఉప్పరి రవి సగర, ఆవుల భాస్కర్ బాబు సగర, బాల్చేడ్ మల్లికార్జున్ సగర, ఎం. యు. వెంకటేష్ సగర, ఉప్పరి సాయికుమార్ సగర, పొట్లపల్లి సురేష్ సగర, ఆవుల వెంకట్ రాములు సగర, దిండి రామస్వామి సగర, రాసాల వెంకటేష్ సగర, కనుకుల ముండయ్య సగర, ముసిని మహేశ్వరి సగర, గాండ్ల స్రవంతి సగర, తంగడపల్లి పల్లవి సగర, మర్క సురేష్ సగర, సందుపట్ల రాము సగర లు ఏకగ్రీవంగా నియమితులయ్యారు.