*జననేతకు జన్మదిన శుభాకాంక్షలు*

డబుల్ బెడ్ రూమ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

సిద్దిపేట నేటి ధాత్రి

సిద్దిపేట లోని కెసిఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం హరీష్ రావు చిత్ర పటానికి కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆటో యూనియన్ వారు మాట్లాడుతూ ఆపదలో అందరికీ అన్న వలె ఆదుకునే నాయకుడని పేదల పాటి పెన్నిదని అన్న అంటే అపద్ బందావుడిలా ముందుండి పేదల కష్టాన్ని తన కష్టం వలె చూసి అందరిని ఆదుకునే రక్షకుడిలా ఉంటారని అలాంటి హరీష్ రావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలకాలం ఆయురారోగ్యాలతో అష్టశ్వార్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆటో యూనియన్ తరపున బంగారు మైసమ్మకు ప్రత్యేకంగా మొక్కుకున్నారు.ఇలా జీవితాంతం మంచి ఉన్నతమైన పదవిలో ఉంటు మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు ప్రజల మన్ననలు పొందుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని భగవంతుణ్ణి ప్రార్తించారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ లో జననేతకు జన్మదిన శుభాకాంక్షలు హరీష్ రావు జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఆటో ర్యాలీ నిర్వహించారు.ఇట్టి జన్మదిన వేడుకలు ఎండి అఫ్రోజ్, బంగారు మహేష్, జంభో, సాజిద్, నరేష్, బాబా అక్రమ్, అబ్దుల్ రహీస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!