Insurance Aid to Bereaved Family
చనిపోయిన కుటుంబానికి బీమా చెక్కుఅందజేత…..
తంగళ్ళపల్లి.నేటిధాత్రి…….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఇటీవలే గుండెపోటుతో మరణించడంతో బ్యాంకు వారు సంబంధిత.కుటుంబానికి. భీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఎస్బిఐ లైఫ్ బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి పట్టణానికి చెందిన పడిగల అనిల్ గుండెపోటుతో చనిపోవడంతో. ఎస్బిఐ సిరిసిల్ల బ్రాంచ్ లో 8 నెలల కిందట అతను ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో స్మార్ట్ స్వాధీన్ నియో పాలసీని తీసుకోవడంతోనామీనుగా . భార్య పడిగల కావేరి. పేరు ఉండగా. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో వాళ్ళ ఇంటికి వెళ్లి అనగా పడిగల కావేరి కి. వాళ్ల కుటుంబ సభ్యులు. మాజీ ఎంపీపీ. పడిగల మానస రాజు.లకు.ఎస్బిఐ బ్యాంకు ద్వారా వచ్చిన డిపాజిట్ ను.24.90.000/. రూపాయల బీమా డబ్బును వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎస్బిఐ లైఫ్ వారి ఇస్తున్న తరుము పాలసీల గురించి మరియు పెన్షన్ పాలసీల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుతూ. ప్రజలు ఎవరైనా ముందు జాగ్రత్తగా పాలసీలు గురించి తెలుసుకోవాలని తెలియజేశారు. అలాగే. బాధిత కుటుంబ సభ్యులు పడిగల.కావేరి. వారి కుటుంబ సభ్యులు ఎస్బిఐ లైఫ్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఎస్బిఐ. బ్రాంచ్ మేనేజర్.ప్రభాకర్.అలువాల శ్రీనివాస్. రాజు. శ్రీశైలం. శివానంద్. జక్కుల అన్వేష్. లైఫ్ మిత్ర కార్తిక. అడ్వెంజర్స్. తదితరులు పాల్గొన్నారు
