Fake Voter Links Scam Alert
ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్’లు
ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన సైబర్ క్రైంఅహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..
చెన్నై: ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 23న శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రంలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పూర్తిచేసి, తుది ఓటరు జాబితా విడుదల చేశారు. అదే సయమంలో, తుది ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు, తమ పేరు చేర్చుకునేలా ఇచ్చిన అవకాశం గత నెల 26తో ముగిసింది
ప్రజలు ఈ లింక్ క్లిక్ చేసి అందులో వచ్చిన వివరాలు పూర్తిచేసే సమయంలో సదరు ఓటరు బ్యాంకు ఖాతా నెంబరు, ఏటీఎం నెంబరు తదితరాలు పూర్తిచేయాలని కోరుతున్నారని, అవి పూర్తిచేసిన తర్వాత ఆయా ఖాతాల్లోని నగదు అపరిచితుల ఖాతాల్లో జమయ్యే అవకాశముందన్నారు. అందువల్ల అలాంటి లింక్‌లను ప్రజలు క్లిక్ చేయరాదని, అలాంటి లింక్‌లపై 1930 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.