How to Stop Spam Calls in India
స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..
మొబైల్ వాడే అందరికీ స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ వస్తుంటాయి.
LATEST
ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం
స్టాలిన్ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు
అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?
పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ
షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో
హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్
ప్రేమ వివాహం.. విషాదాంతం
రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు
అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. నిలిచిన రా

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను ఇలా నియంత్రించండి..
- మీ ఫోన్లో ట్రాయ్ డీఎన్డీ (TRAI DND) యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి.
- యాప్ ఓపెన్ చేసి మీరు స్వీకరించాలనుకుంటున్న లేదా పరిమితం చేయాలనుకుంటున్న కమ్యూనికేషన్ వర్గాలను ఎంచుకోండి
- ఓటీపీ ద్వారా వేగంగా యాక్టివేషన్ చేసుకోండి
- ఫిర్యాదుల సెక్షన్లోకి వెళ్లి స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు
- మీ ఫిర్యాదును యాప్‌లోనే ట్రాక్ చేయవచ్చు.