90-Year-Old Teacher Enters Guinness Records
గిన్నిస్’ పంతులమ్మ
సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుని, శేష జీవితం హాయిగా విశ్రాంతి తీసుకుందామను కుంటారు చాలామంది. అయితే తొమ్మిది పదుల వయసులోనూ అలుపెరగకుండా పాఠాలు బోధిస్తూ అదరగొడుతోంది అమెరికాకు చెందిన బెవర్లీ హానెట్ ప్రైస్ అనే బామ్మ
సాధారణంగా 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుని, శేష జీవితం హాయిగా విశ్రాంతి తీసుకుందామను కుంటారు చాలామంది. అయితే తొమ్మిది పదుల వయసులోనూ అలుపెరగకుండా పాఠాలు బోధిస్తూ అదరగొడుతోంది అమెరికాకు చెందిన బెవర్లీ హానెట్ ప్రైస్ అనే బామ్మ. ఏకధాటిగా 67 ఏళ్ల నుంచి ఉపాధ్యాయురాలిగా సేవలు అందిస్తున్నందుకుగాను ‘ప్రపంచంలో సుదీర్ఘకాలం సేవలందించిన భాషా ఉపాధ్యాయురాలిగా’ గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.
