Sarpanch Inspects Employment Guarantee Works in Kolluru
ఉపాధి హామీ పనులను సందర్షించిన సర్పంచ్:
జహీరాబాద్ నేటి ధాత్రి:
కొల్లూరు గ్రామంలో గల ఉపాధి హామీ 100 రోజుల పనికాహార పథకం పనులను కొల్లూరు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ సందర్శించారు.వేసవి కాలంలో ఎండ తీవ్రత యెక్కువ వుంటుంది కాబట్టి పనికివచ్చేవాళంతా తప్పకుండా నీళ్ళు, భోజనం తెచ్చుకోవాలని తగు జాగ్రత్తలు సూచించడం జరిగింది…ఈ కార్యక్రమములో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, వార్డు సభ్యులు చింతలగట్టు ప్రకాష్ ,మంగలి రమేష్, డప్పూర్ శ్రీశైలం, కుమ్మరి దేశరథ్,చింతలగట్టు అబ్రహం, పారిశుధ్య కార్మికులు దేవదాస్, నర్సింలు, అనిల్ తదితరులు ఉన్నారు…
