Manikumar Takes Charge as Veterinary Incharge Officer
పశువైద్య ఇన్చార్జ్ అధికారిగా మణికుమార్
నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట మండల పశువైద్య ఇన్చార్జ్ అధికారిగా మణికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతం లో కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండలం లో పని చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై నిజాంపేట మండలానికి ఇంచార్జ్ గా వచ్చినట్లు చెప్పారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
