ధనుర్మాస ఉత్సవాలు పూలమాల కైంకారియ సేవలో భక్తులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రం వల్లబ్ నగర్ 33 వ వార్డలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైoకరియా సేవలో వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగబంది యాదగిరి కుటుంబ సభ్యులు . సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొన్నారనిఆలయ సిబ్బంది గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు బుధవారం నాడు జరిగే కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి అమ్మవారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు ఒక ప్రకటన భక్తులను కోరారు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నేత ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ అవొప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణమూర్తి రాజు దొంత నందు రాజాపూర్ అశోక్ సోలీపురం కృష్ణ.మోహన్ శ్రీదర్ కట్ట సుబ్బయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
