అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు పరామర్శ
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ తండ్రి మారేపల్లి రాజయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో ఇటీవల చికిత్స పొంది ఇంటికి వచ్చారు విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ రాజయ్యను కలిసి ఆరోగ్యంగా మీరు ఉంటారని భరోసా కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి రామ్ రామ్ చంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రేణిగుంట్ల సంపత్ మాదిగ అంబాల సమ్మయ్య మారపల్లి రాజ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు
