Nagender Patel Felicitated as Boregow Sarpanch
బొరేగౌ సర్పంచ్ నాగేందర్ పటేల్ కు సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలోని బొరేగౌ గ్రామ పంచాయతీ కీ. మొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగేందర్ పటేల్ అధిక మెజార్టీ తో గెలుపొందిన సందర్భంగా శాలువా, పూలమాలతో సన్మానించి హృదయపూర్వక శు భాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నా ప్రియమైన మిత్రుడికి ఈ గొప్ప విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సర్పంచుగా నీ ప్రయాణం అద్భుతంగా సాగాలని గ్రామాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని, నీ నాయకత్వంలో గ్రామం అభివృద్ధి చెందడం ఖాయమని ఈ కొత్త ప్రయాణంలో నీకు అభినందనలు చేస్తున్నాని అన్నారు.
