Keep Government Schools Clean: MEO Jafar Ali
మొగుడంపల్లి: పాఠశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి రైతు వేదికలో ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం జరిగిన సమావేశంలో, మొగడంపల్లి ఎంఈఓ జాఫర్ అలీ ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేకంగా కృషి చేయాలని, చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు.
