Congress Leaders Visit Sri Lakshmi Narasimha Festival Vehicle
శ్రీ లక్ష్మీనరసింహ వాహనాన్ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన రథాన్ని స్వాగతించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్
ఈ రథంతో పాటు ఉత్సవ విగ్రహాలను కళ్యాణోత్సవ నిర్వహణ కోసం సుభాష్ కాలనీకి తీసుకువెళ్తున్నారు.
ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఇస్లావత్ దేవాన్, పిప్పాల రాజేందర్, సమ్మయ్య, పొన్నగంటి శీను,బౌద్ధ రాజేష్, బౌతు రమేష్, తోట రంజిత్, తదితరులు పాల్గొన్నారు
