Sonia Gandhi Birthday Celebrations
సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి టపాసులు పెల్చిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రతినిధి, (నేటిధాత్రి)
అల్సో ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను మేడ్చల్ జిల్లాలో అట్టహాసంగా నిర్వహించారు. మూడుచింతలపల్లి, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, అలియాబాద్, తుంకుంట మునిసిపల్లో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి టపాసులు పేల్చారు. మూడుచింతలపల్లి మునిసిపల్ కేంద్రంలో మునిసిపల్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, ఏ ఎం సి చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, వర్కింగ్ అధ్యక్షుడు జగన్నాధం లతో కలసి కేక్ కట్ చేశారు. అదేవిధంగా అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో మజీద్ పూర్ వద్ద, తుంకుంటలో ఆర్ టీ ఏ మెంబర్ బీమిడి జైపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏ ఎం సి డైరెక్టర్ తుంకి భిక్షపతి , సినియర్ కాంగ్రెస్ నాయకులు తుంకి మల్లేష్ ,మాజీ సర్పంచులు ఏళ్ల మల్లేష్ , కంఠం కృష్ణ రెడ్డి ,అబ్బగౌని భాస్కర్ గౌడ్ , కోడూరి నర్మద ,భూమి రెడ్డి నవీన్ రెడ్డి,గిర్మాపూర్ నర్సింగ రావు గౌడ్ ,
అబ్నాగౌని జగదీశ్వర్ గౌడ్,ఊరడి వెంకటేష్, చిలుగురి మల్లేష్, చట్లపల్లి నర్సింగ్ , జమాల్ పూర్ బాన్సిలల్ , సిరిసడుల శంకర్, ముద్దం వీర రెడ్డి, కుడుముల వెంకటేష్, నాటకారి వెంకటయ్య, అబ్బగౌని నారాయణ స్వామి , నీరుడి బాలేశ్ , అబ్బగౌని వినోద్, గాదె యాదగిరి, తలారి సాయిబాబు , నర్సింలు,
తదితరులు పాల్గొన్నారు.
