Former Ward Member Joins BRS
బిఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు
నడికూడ,నేటిధాత్రి:
మండలం నరసక్కపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ కోడెపాక ముత్యాలు అయిలయ్య కాంగ్రెస్ పార్టీని వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు తాళ్ళపల్లి రమేష్,మాజీ సర్పంచ్ సాంబశివ రెడ్డి,బంగారు బాబు,మాజీ ఉప సర్పంచ్ నాగార్ల ధర్మారావు,పీఏ సిఎస్ డైరెక్టర్ బైరెడ్డి రాజిరెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బాషబోయిన కొమురయ్య,మాజీ వార్డు మెంబర్ నారగొని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
