New Jerusalem Church Inauguration in Kolluru
_”ఘనంగా కొల్లూరు నూతన యెరూషలేము ప్రార్థన మందిరము ప్రారంభ మహోత్సవం”
జహీరాబాద్ నేటి ధాత్రి:
క్రైస్తవ విశ్వాసులు,సేవకులు,ప్రజలు పెద్ద యెత్తున పాల్గోని నూతన చర్చ్ లో ప్రార్థనలు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి పాటిల్, సంగమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ జెడ్పిటిసి బాస్కర్,యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశం,,సీనియర్ నాయకు రాచన్న స్వామి మరియు మండల పెద్దలు,నాయకులు,మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ,ప్రజాప్రధినిధులు,అధికారులు, లు మరియు గ్రామ ప్రజలు,భక్తులు ఇట్టి ప్రార్థనలో పాల్గొన్నారు.
