World Fisheries Day Celebrated in Mallapur
మల్లాపూర్ నవంబర్ నేటి ధాత్రి
మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలో లో శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మత్స్య కార దినోత్సవం నిర్వహించారు.బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
