MPDO Srikant, Mogilipet Congress leaders, felicitation, new responsibilities, Mandal development, local leaders, public service, administration
మల్లాపూర్ నేటి ధాత్రి
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీకాంత్ ను మొగిలిపేట కాంగ్రెస్ నాయకులు వర్ద సురేష్, గోల్కొండ రమేష్, జలపతి రెడ్డి, మహేష్ తదితరులు బుధవారం మండల ఆఫీసులో సన్మానించడం జరిగింది.
