BRS Protest for Cotton MSP in Wanaparthy
మాజీ సీఎం కేసీఆర్ హాయంలో పత్తి రైతులకు మద్దతు ధర
దర్నలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి .
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మాజి సీఎం కేసీఆర్ హాయం లో మద్దతు ధర కల్పించారని బీఆర్ ఎస్ నేతలు అన్నారు . మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం వేలు టూర్ పత్తి మిల్లు దగ్గర బీ ఆర్ ఎస్ నేతలు కొద్దిసేపు ధర్నా చేపట్టారుబీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పత్తి రైతుల కు మద్దతు ధర లభించ డము లేదని ధర్నా లో రైతులను బీ ఆర్ ఎస్ నేతలు ఉద్దేశించి ప్రసంగించారు
పత్తి దిగుమతి సుంకం ఎత్తివేయాల ని డిమాండ్ చేశారు వేలుటూరు ఎస్.ఎస్.వి .పత్తి మిల్లు.రైతులు పార్టీ నాయకులతో కలసి ధర్నా నిర్వహించారు.ఈ మాజి మంత్రి నిరంజన్ రెడ్డ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పత్తి పంట సాగు చేసిన రైతులు నష్టపోయ రని ఆగ్రహం వ్యక్తం చేశారుబి.జె.పి,కాంగ్రెస్ పార్టీలకు 8మంది ఎంపీలు,ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న పత్తి రైతుల కు మద్దతు ధరలేక రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో 12క్వింటాలు కొనుగోలు చేస్తుంటే కాపస్ యాప్ ద్వారా తెలంగాణలో 7క్వింటాలు కొనడం ఏమిటని ప్రశ్నించారు.
సి.సి. ఐ కేంద్రాలు,జిన్నింగ్ మిల్లుల మధ్య సమన్వయం చేసి పత్తి కొనుగోలు ప్రారంభించాలి అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు మాజీ సి ఎం
కె.సి.ఆర్. ఉన్నప్పుడు రైతులు రాజులాగా బ్రతికినారని.అన్నారు
వెంటనే వనపర్తి జిల్లా వ్యాప్తంగా పత్తి ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని నిరంజన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.
ఈదర్నలో జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు పెద్దమందడి జగదీశ్వర్ రెడ్డి. రఘుపతి రెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ .వేణు యాదవ్,..రాములు.పెద్దగుడెం .మాణిక్యం,సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి,జితేందర్ రెడ్డి. వెంకటేష్ దిలీప్ రెడ్డి.ఎద్దుల.సాయి కుమార్,తిరుపతి రెడ్డి,కుమార్ యాదవ్,వడ్డే. రమేష్,ఖాజా గోరి, స్టార్. రహీమ్,జోహెబ్ హుస్సేన్,మహేశ్వర్ రెడ్డి,హారీఫ్ పాషా, చిట్యాల.రాము,అంజి పత్తి రైతులు పాల్గొన్నారు.
