Swarna Nidhi Scheme Launched at Elgoi Village
స్వర్ణ నిధి పథకాలను ప్రారంభించిన డిడిఎం కృష్ణ బ్రాంచ్ మేనేజర్ తేజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఝరాసంగం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎల్గోయి గ్రామంలో స్వర్ణ నిధి డిపాజిట్ పథకము ప్రారంభించడం జరిగింది స్వర్ణ నిధి డిపాజిట్ స్కీమ్ ఫస్ట్ నవంబర్ నుండి 30 నవంబర్ వరకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు పీరియడ్ 444 రోజులు వడ్డీ 7.75 % మరియు సీనియర్ సిటిజన్స్ కి 8.25% అత్యధిక వడ్డీ శాతం ఇవ్వబడుతుందని. నాబార్డ్ డిడిఎం కృష్ణ బ్రాంచ్ మేనేజర్ తేజ
తెలిపారు,బ్యాంకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ డిపాజిట్ స్కీం,ఫిక్స్ డిపాజిట్( ఎఫ్ డి ), రికరింగ్ డిపాజిట్( ఆర్.డి ) లాకర్ ఫెసిలిటీ, గోల్డ్ లోన్స్ ఫెసిలిటీ గురించి వివరించడం జరిగింది ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గ్రామ ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇటీ కార్యక్రమంలో సి,రాజు, ఫీల్డ్ ఆఫీసర్ పుణ్యలక్ష్మి ఝరాసంగం సొసైటీ చైర్మన్ గౌసుద్దీన్ మరియు గ్రామ పెద్దలు సొసైటీ ఉద్యోగులు నవీన్ రమేష్ చారి సులేమాన్ మని రామ్ తదితరులు పాల్గొన్నారు,
