దారూర్ జాతర: కలెక్టర్ ఆదేశాలు, భక్తులకు సౌకర్యాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
నవంబర్ 11 నుంచి 16 వరకు జరగనున్న దారూర్ జాతరను భారీ ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు జాగ్రత్తగా ప్రయాణించి జాతరను విజయవంతం చేయాలని ఫాస్టర్ వైఎం భాస్కర్ తెలిపారు.
