Poor Families Protest Illegal Demolition in Zaheerabad
నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో తాము ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లలో కట్టిన ఇండ్లను గత వారం రోజుల నుండి కొంతమంది వ్యక్తులు బుల్డోజర్ల తో కూల్చి వేస్తున్నారని వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై వినయ్ కుమార్ ఫిర్యాదు చేసిన ఐడిఎస్ఎంటి బాధితులు..ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…
