
Senior Assistant Suspended for Sexual
నేటిధాత్రి”, బ్రేకింగ్.
హన్మకొండ కలెక్టరేట్లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం.._
కలెక్టరేట్లోనే తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్
నిందితుడి దాడి నుండి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
కలెక్టరేట్లోనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటే అతనికి పై స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికుల ఆరోపణలు.
ఇర్ఫాన్ సోహెల్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్..
లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు