
వనపర్తి నేటిదాత్రి
జిల్లా ఎస్పీ కే శ్రీమతి రక్షితమూర్తి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ లో ఎలాంటి అనుమతులు రసీదు లేకుండా 91200 డబ్బు తరలిస్తున్నందుకు సీజ్ చేసామని జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు స్వాధీనం చేసుకున్న డబ్బును ఎన్నికల గ్రీవెన్స్ సేల్ కు అప్పగించామని తెలిపారుఅదేవిధంగా అమరచింతలో14 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసు కున్నామని. తెలిపారు