
ముత్తారం :- నేటి ధాత్రి
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముత్తారం మండలం ఖమ్మంంపల్లి శార్వాణి విద్యానికేతన్ స్కూల్లో 75వ ఘనతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీల సందర్భంగా విజేతలకు మాజీ ఎంపీటీసీ బండారి సుధాకర్ మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం గ్రామ సర్పంచ్ సముద్రాల రమేష్ ని శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ అల్లం తిరుపతి వార్డ్ మెంబెర్ కేక్కర్ల శ్రీనివాస్ ముత్తారం మండలం యూత్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల సాయి గౌడ్ ఉపాధ్యాయులు వెంకటేష్, మహేష్, టీచర్స్ సౌజన్య నర్మద విద్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు