5వ తరగతి ప్రవేశ పరీక్ష గడువు పెంపు-టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ పరకాల ప్రిన్సిపాల్ శోభారాణి

పరకాల నేటిధాత్రి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల 2024-2025 విద్యాసంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ లో జనవరి 23 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పరకాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శోభరాణి ఒక ప్రకటనలో తెలిపారు.11 పిబ్రవరిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.నాలుగో తరగతి చదువుతున్న ఎస్సి,ఎస్టీ,బీసీ జనరల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకోవడానికి ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా ద్రువీకరణ పత్రాన్ని అనగా బోనోఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!