
52 Gates Legal LLP Launch in Jheerabad
బంజారాహిల్స్ లోని 52 గేట్స్ లీగల్ యల్.యల్.పి ప్రారంభోత్సవంలో పాల్గొన్న
◆ :- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రముఖ న్యాయవాది జహీరాబాద్ వాస్తవ్యులు సయ్యద్ వాజహాత్ అలీ గారి 52 గేట్స్ లీగల్ యల్.యల్.పి లాంఛింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి.చిన్నా రెడ్డి ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ జుక్కల్ శాసన సభ్యులు తోట.లక్ష్మీ కాంత రావ్ రాష్ట్ర టిజిఎండిసి ఛైర్మెన్ అనిల్ కుమార్,ఫిషేర్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ సాయి కుమార్ తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మెన్ ఏ.నరసింహా రెడ్డి గారు మరియు మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్ జహీరాబాద్ నియోజకవర్గ మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ శ్రీనివాస్ రెడ్డి మాక్సూద్ అహ్మద్ నరసింహా రెడ్డి పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు ఏ.యం.సి వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు తదితరులు పాల్గొన్నారు.