ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లలో ఎస్సీ ఎస్టీ, మరియు విలేకరుల పిల్లలకి 50 శాతం రాయితీని ఇవ్వాలి

ఏ బి ఎస్ ఎఫ్, ఏఐఎస్ఎఫ్, స్వేరోస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం

హన్మకొండ, నేటిధాత్రి.

వరంగల్ జిల్లా పరిధిలోని ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ మరియు వివిధ దినపత్రికలో పనిచేస్తున్న విలేకరుల పిల్లలకు 50% రాయితీ అవకాశం కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ కి సమస్యను తెలియపరచిన వెంటనే వరంగల్ జిల్లా కలెక్టర్ స్పందించి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ప్రైవేట్ కార్పొరేట్, స్కూళ్లలో ఎస్సీ ఎస్టీ, వివిధ దినపత్రికలో పనిచేస్తున్న విలేకర్ల పిల్లలకు రాయితీ అవకాశం కల్పించేందుకు జిల్లా శాఖ అధికారులను ఆదేశించారు. సమస్యపై స్పందించిన వరంగల్ జిల్లా కలెక్టర్ కి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేసిన ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శ బొట్ల నరేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!