బిజెపి నుండి 33 కుటుంబాలు బిఅర్ఎస్ లో చేరిక

దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని బంధంపల్లె గ్రామ బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవాల సంపత్ రావు తో పాటు ప్రజా ప్రతినిధులు, 33 కుటుంబాలు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఅర్ఎస్ లో చేరారు.
పార్టీలో చేరిన వారి వివరాలు..
మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణ,7 వ వార్డు కొత్తూరి లక్ష్మి,
భాజపా గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తూరి ప్రభాకర్,మాజీ వార్డు మెంబర్ ఎక్కటి రాజి రెడ్డి,హుస్సేన్ పల్లీ సుధాకర్,కొత్తూరి శ్రీనివాస్, కోదాటి సమ్మ రావు, కోదాటి రాంబాబు,అమల రాజు, మోర్తల రామరావు,హుస్సేన్ పల్లీ రాజు,శ్రీకాంత్, లింగుదారి చిన్న వీరన్న,లింగుదారి రాజేశ్వరరావు, ఇసంపెల్లి క్రిష్ణ, వడ్డేపల్లి రాజు, వడ్డేపల్లి రాజేష్, వడ్డేపల్లి ఆనందం,కొత్తూరి రమేష్,కొత్తూరి సురేష్,కొత్తూరి రాములు,కొత్తూరి నర్సయ్య,ఎలిగోoడా కుమార్, దొట్ల సురేష్,కొత్తురి రమేష్,మొగిలి,జన్ను సతీష్, జన్ను కిరణ్,కొలకోటి పవన్,కోత్తురి రవి,అవాల నాగేంద్ర రావు,కొత్తూరి సునీల్ బి అర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కొమల భద్రయ్య, టిఆర్ఎస్ యూత్ డివిజన్ కన్వీనర్ ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వర్ రావు, యూత్ మండల నాయకులు నాగణబోయిన తిరుపతి యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!