
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో సిసి కెమెరా లు అమర్చాడానికి స్థానిక ఎస్ఐ బి మాధవ్ గౌడ్ కి అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి 30వేల రూపాయలు బహుకరించడం జరిగింది. సిసి కెమెరాలు ఒక్కొక్కటి 100 పోలీస్ లతో సమానం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్, హరిబాబు, సురేష్, పూలు, అశోక్ మరియు పోలీస్ సింబ్బంది పాల్గొన్నారు.