30 మంది కాంగ్రేస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.

అభివృద్ధి సంక్షేమం వైపే తెలంగాణ ప్రజలు.

జెడ్పిటిసి గొర్రె సాగర్.

చిట్యాల, నేటి ధాత్రి ;

చిట్యాలమండలంలోని లక్ష్మీపురం తండలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ,భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను చూసి చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్ ఆధ్వర్యంలో లక్ష్మీపురం తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 30 మంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకుల వివరాలు*
కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగావత్రాములు నాయక్
బానోత్ కపిల్ ,నగవత్ ప్రవీణ్*
*బానోత్ వినయ్,
బానోత్ ప్రదీప్ ,బానోత్ దిలీప్
బానోత్ తరుణ్.బానోత్ వరుణ్*బానోత్ తిరుపతి*
బానోత్ రాజేష్బా నోత్ విక్రమ్
బానోత్ విలేకర్*
బానోత్ విజయ్*బానోత్ వేణు
బానోత్ రాకేష్బానోత్ రాజశకర్
బానోత్ రాకేష్నాగవత్ రిత్విక్*
నాగవత్ అఖిల్నాగవత్ శ్రీనివాస్
నాగవత్ రంజిత్*నాగవత్ నవీన్*
నాగవత్ రాజశేఖర్*నాగవత్ తీలక్*
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.* విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కష్టాలు,
కాంగ్రెస్ పాలన అంటే*
*ఆడబిడ్డలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు,
*ఎరువుల కోసం రైతన్నలు క్యూలైన్లు,రైతన్నల ఆత్మహత్యలు,నేతన్నల ఆత్మహత్యలు ..అప్పట్లో కరెంటు ఉంటే వార్త. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నట్లు కరెంటు సమస్యలను తీర్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మళ్లీ అధికారంలోకి వస్తే *మహిళలందరికి నెలకు రూ.3000ల*భృతి..రైతుబంధును రూ.16000లకు పెంచుతాం.. గ్యాసి సిలిండర్ నాలుగు వందలకే*అందిస్తాము..ప్రతి ఇంటికి కేసీఆర్ బీమా కింద రూ.500000 ధీమా, సన్నబియ్యం పంపిణీ,ఆరోగ్య శ్రీని పదిహేను లక్షలకు పెంచుతాం.. పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి. మీతో ఉంటా.మీ మధ్యలో ఉంటా “అని అన్నారు.ఈ కార్యక్రమంలో చిట్యాల, లక్ష్మీపురం తండ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *