గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రానికి చెందిన మండ దుర్గయ్య ఇటీవల మరణించగా దుర్గయ్య కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు కర్ణాకర్ తనస్నేహితులు 25 వేల రూపాయలు 50 కిలోల బియ్యం తమ స్నేహితుని కుటుంబానికి సహాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాశికంటి రామకృష్ణ ,దుర్గం నరేష్, బోల్ల శ్రీకాంత్, జగన్, నీలకంఠ ,రాము, అశోక్ ,ఉమర్, రాజు, రమేష్ ,సురేష్, ఓరుగంటి వెంకటేష్ వంచనగిరి అశోక్ పాల్గొన్నారు.